ఖమ్మం పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన సందర్భంగా ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ వినోద్ రావు కి పుదీనా గజమాలతో సత్కరించడం జరిగింది. వీరితో పాటు దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి ఐ )దాసరి మధు, శ్రీనివాస్ రెడ్డి, ఉపేంద్రమ్మ, అప్పారావ్, గజ్జల శ్రీనివాస్ టూ టౌన్ కమిటీ సభ్యులు ఉన్నారు.


