ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి.
🔹 ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి:
1️⃣ పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్‌డేట్ చేయాలి.
2️⃣ మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి.
3️⃣ సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్‌లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు.
గమనిక:
మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే,
కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే,
వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
చివరి తేదీ:* నవంబర్ 13, 2025
NPCI LINK UPDATE ( ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న వాళ్లకు మాత్రమే డబ్బులు వస్తుంది.) చెక్ చేసుకోగలరు
NPCI Status Check Online 2025: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి
ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి — ఎవరికైనా ఉపయోగపడొచ్చు


