*తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె :-*
పాలేరు గ్రామానికి చెందిన *మిషన్ భగీరథ* కార్మికుడు *చందన బోయిన గాంధీ* ఐదు నెలలుగా *వేతనాలు రాక* తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం రోజున తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రూప,రోజా ఇద్దరు కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తె రూప తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నారు


