Story highlights
- నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డీకే మహిళా కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం జాయింట్ కలెక్టర్ ఎం.
- వెంకటేశ్వర్లు, కమిషనర్ వై.ఓ.
- నందన్ పరిశీలించారు.
నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డీకే మహిళా కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, కమిషనర్ వై.ఓ. నందన్ పరిశీలించారు. మంగళవారం జరిగే కౌంటింగ్‌ను సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ రహంతు జానీ, సిటీ ప్లానర్ రఘునాథరావు పాల్గొన్నారు.
News Sources
- Punnami ReportingOwn reporting