నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈరోజు ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండ రాక సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

డిసెంబర్ 6న దేవరకొండకు రానున్న : సీఎం
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈరోజు ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండ రాక సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

