Wednesday, 25 March 2026
  • Home  
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైల్వేకోడూరు సమస్యలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర
- E-పేపర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైల్వేకోడూరు సమస్యలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైల్వేకోడూరు సమస్యలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తాజ్ హోటల్ లో కలిసి రైల్వే కోడూరు ఫారెస్ట్ సమస్యలు ప్రధానంగా మూడింటిని వివరించి వినతి పత్రము ఇవ్వడం జరిగింది.. రైల్వే కోడూరు – వెంకటగిరి రోడ్డు టోల్ గేట్ సెంటర్ లో ఒక ఫారెస్ట్ కాంప్లెక్స్ నిర్మించి అటవీశాఖకు ఆదాయం మరియు చాలా మందికి ఉపాధి కలుగుతుందని అంతేకాకుండా బ్రిటిషు కాలంనుండి ఉన్న ప్రతిష్టాత్మక ఫారెస్ట్ బంగ్లా ఆధునీకరణ లేదా నూతన నిర్మాణము చెప్పడంతో అధ్యక్షులు స్పందించి వెంకటగిరి రోడ్డు గతంలో కూడా నాదృష్టికి తెచ్చావు కదా పరిశీలిస్తాను అని వినతి పత్రాన్ని ఓ ఎస్ డి కి గారికి అందించారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైల్వేకోడూరు సమస్యలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వేకోడూరు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తాజ్ హోటల్ లో కలిసి రైల్వే కోడూరు ఫారెస్ట్ సమస్యలు ప్రధానంగా మూడింటిని వివరించి వినతి పత్రము ఇవ్వడం జరిగింది.. రైల్వే కోడూరు – వెంకటగిరి రోడ్డు
టోల్ గేట్ సెంటర్ లో ఒక ఫారెస్ట్ కాంప్లెక్స్ నిర్మించి అటవీశాఖకు ఆదాయం మరియు చాలా మందికి ఉపాధి కలుగుతుందని అంతేకాకుండా బ్రిటిషు కాలంనుండి ఉన్న ప్రతిష్టాత్మక ఫారెస్ట్ బంగ్లా ఆధునీకరణ లేదా నూతన నిర్మాణము చెప్పడంతో అధ్యక్షులు స్పందించి వెంకటగిరి రోడ్డు గతంలో కూడా నాదృష్టికి తెచ్చావు కదా పరిశీలిస్తాను అని వినతి పత్రాన్ని ఓ ఎస్ డి కి గారికి అందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.