సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,అక్టోబర్ 15,(పున్నమి ప్రతినిధి):
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా,భారత రత్న, డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడునియోజకవర్గం మైనార్టీనాయకుడు యండి రహీంషరీఫ్.


