Friday, 20 February 2026
  • Home  
  • డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు ఘన సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు తెలిపిన : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​
- E-పేపర్

డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు ఘన సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు తెలిపిన : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​

పున్నమి న్యూస్ ప్రతినిధి 20 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​ ‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరు పొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్​ ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీఎస్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​ మహేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ ప్రశంసించారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
20 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం

– అరుదైన కళాకారుడికి అభినందనలు : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​

‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరు పొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్​ ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీఎస్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​ మహేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.