Wednesday, 1 April 2026
  • Home  
  • ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాకు తగ్గిన భారతీయులు
- జాతీయ అంతర్జాతీయ

ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాకు తగ్గిన భారతీయులు

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ అమెరికాకు తగ్గిన భారతీయులు : ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాకు తగ్గిన భారతీయులు అమెరికాలో పర్యటించే భారతీయుల సంఖ్య 2001 తర్వాత తొలిసారి తగ్గింది. 2024 జూన్‌లో 2.3 లక్షల మంది వెళ్లగా, 2025 జూన్‌లో 2.1 లక్షలకు పడిపోయింది. అంటే, 8% తగ్గుదల. జులైలో కూడా 5.5% తగ్గింది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ & టూరిజం ఆఫీస్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ట్రంప్ అమెరికా వీసా రుసుములను పెంచడం, ఇంటర్వ్యూ నిబంధనలను కఠినతరం చేయడం అని అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ అమెరికాకు తగ్గిన భారతీయులు :

ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాకు తగ్గిన భారతీయులు
అమెరికాలో పర్యటించే భారతీయుల సంఖ్య 2001 తర్వాత తొలిసారి తగ్గింది. 2024 జూన్‌లో 2.3 లక్షల మంది వెళ్లగా, 2025 జూన్‌లో 2.1 లక్షలకు పడిపోయింది. అంటే, 8% తగ్గుదల. జులైలో కూడా 5.5% తగ్గింది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ & టూరిజం ఆఫీస్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ట్రంప్ అమెరికా వీసా రుసుములను పెంచడం, ఇంటర్వ్యూ నిబంధనలను కఠినతరం చేయడం అని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.