Monday, 23 March 2026
  • Home  
  • టీడీపీ మండల క్లస్టర్ ఇంచార్జ్ గా తాళ్లూరి దయానందం
- E-పేపర్

టీడీపీ మండల క్లస్టర్ ఇంచార్జ్ గా తాళ్లూరి దయానందం

పార్టీలో కష్టపడిన వారికే అందలం దక్కుతుంది.పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుబడిన విషయాన్ని గుర్తించి మండల క్లస్టర్ ఇంచార్జ్ గా ఎనుకున్నట్లు, ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ ప్రకటించారు.తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఎంపీటీసీ గా పనిచేస్తూ పార్టీ సిద్ధంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం, ఎప్పుడు ప్రజల్లో ఉంటు ప్రజా సమస్యల పరిస్కారం కొరకు పరితపించే నాయకుడుడికి మండల క్లస్టర్ ఇంచార్జ్ గా ఎన్నుకోవడం పై కొత్తపేట గ్రామ తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా తాళ్లూరి దయానందం మాట్లాడుతు నాపై నమ్మకముంచి నాకు క్లస్టర్ ఇంచార్జ్ గా బాధ్యతలు ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని, తనతో పాటు నూతన దుత్తలూరు మండల కన్వినర్ గా బాధ్యతలు చేపట్టిన ఉండేల గురువారెడ్డి మరియు,నూతనంగా పదవిని పొందుకున్న ఎన్నికైనా వారికీ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.