Thursday, 5 February 2026
  • Home  
  • టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…*
- ఖమ్మం

టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…*

ఖమ్మం జిల్లా… టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…* మహాలక్ష్మి పథకం వచ్చిన నాటి నుండి బస్ లలో కెపాసిటీ కి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాం ప్రమాదాలు ఏమైనా జరిగిన కూడా ప్రయాణికులకు నష్టపరిహం ఇస్తున్నారు, బస్ లకు ఇన్సూరెన్ ఇవ్వమని చెప్తున్నారు మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం డ్రైవర్ పై, యజమాని పై చర్యలు తీసుకుంటాం అంటున్నారు ఈ సమస్యను ఈ నెల 24 వ తేదీ లోపు పరిష్కరించకపోతే బస్ లను నిలిపివేస్తాం రీజియన్ లో ఉన్న ప్రైవేట్ బస్ లు బస్టాండ్ లో నిలిపేవాళ్ళం, ఆర్ఎం సూచనలతో బస్టాండ్ లలో బస్ లను నిలపవద్దని చెప్తున్నారు అధికారులు మా డిమాండ్లూ నెరవేర్చకపోతే బస్ లను నిలిపివేస్తాం మహిళ పథకం గురించి ముందునుండి పోరాడుతున్నాం, ఈ పథకం వలన ఎక్కువమంది ప్రయాణికులు ఉండడం కారణంగా ఇన్సూరెన్ రావడం లేదు ఖమ్మం జిల్లా కు ప్రత్యేకత ఉంది, అందుకే మా సమస్య లపై పోరాటం మొదలు పెట్టాం, మా సమస్యలు పరిష్కరించండి

ఖమ్మం జిల్లా…
టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…*
మహాలక్ష్మి పథకం వచ్చిన నాటి నుండి బస్ లలో కెపాసిటీ కి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాం
ప్రమాదాలు ఏమైనా జరిగిన కూడా ప్రయాణికులకు నష్టపరిహం ఇస్తున్నారు, బస్ లకు ఇన్సూరెన్ ఇవ్వమని చెప్తున్నారు
మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం డ్రైవర్ పై, యజమాని పై చర్యలు తీసుకుంటాం అంటున్నారు
ఈ సమస్యను ఈ నెల 24 వ తేదీ లోపు పరిష్కరించకపోతే బస్ లను నిలిపివేస్తాం
రీజియన్ లో ఉన్న ప్రైవేట్ బస్ లు బస్టాండ్ లో నిలిపేవాళ్ళం, ఆర్ఎం సూచనలతో బస్టాండ్ లలో బస్ లను నిలపవద్దని చెప్తున్నారు
అధికారులు మా డిమాండ్లూ నెరవేర్చకపోతే బస్ లను నిలిపివేస్తాం
మహిళ పథకం గురించి ముందునుండి పోరాడుతున్నాం, ఈ పథకం వలన ఎక్కువమంది ప్రయాణికులు ఉండడం కారణంగా ఇన్సూరెన్ రావడం లేదు
ఖమ్మం జిల్లా కు ప్రత్యేకత ఉంది, అందుకే మా సమస్య లపై పోరాటం మొదలు పెట్టాం, మా సమస్యలు పరిష్కరించండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.