*జై గల్లా.. కొండ పల్లి శ్రీధర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. తాండ్ర వినోద్ రావు జిందాబాద్ అనే నినాదాలతో మర్మోగిన సమావేశ మందిరం*
ఖమ్మం పున్నమి ప్రతినిధి
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్ట మొదటి సారిగా ఖమ్మం వచ్చిన నేపథ్యంలో స్థానిక సప్త పది ఫంక్సన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం లో గల్లా సత్య నారాయణ, తాండ్రా వినోద్ రావు, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అభిమానులు గల్లా సత్య నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి
తాండ్రా వినోద్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అని, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని వారి అభిమానలు నినాదాలు చేసారు.

జై గల్లా అనే నినాదాల తో మార్మోగిన సమావేశం మందిరం
*జై గల్లా.. కొండ పల్లి శ్రీధర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. తాండ్ర వినోద్ రావు జిందాబాద్ అనే నినాదాలతో మర్మోగిన సమావేశ మందిరం* ఖమ్మం పున్నమి ప్రతినిధి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్ట మొదటి సారిగా ఖమ్మం వచ్చిన నేపథ్యంలో స్థానిక సప్త పది ఫంక్సన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం లో గల్లా సత్య నారాయణ, తాండ్రా వినోద్ రావు, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అభిమానులు గల్లా సత్య నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి తాండ్రా వినోద్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అని, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని వారి అభిమానలు నినాదాలు చేసారు.

