Monday, 23 March 2026
  • Home  
  • జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న
- తెలంగాణ

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న గారితో 138 మౌలాలి డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్. ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడా మరియు బోరబండ లోని గడపగడపకు చేరి అభివృద్ధి పనుల గురించి చర్చిస్తూ సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద భాస్కర్, చందు, 138 డివిజన్ జనరల్ సెక్రటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ మల్కాజ్గిరి సర్కిల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అజయ్, ప్రేమ్, మహమూదా బేగం, తనీష్, అశోక్, అనీష్, రిషి, నీరజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న గారితో 138 మౌలాలి డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్.

ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడా మరియు బోరబండ లోని గడపగడపకు చేరి అభివృద్ధి పనుల గురించి చర్చిస్తూ సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంద భాస్కర్, చందు, 138 డివిజన్ జనరల్ సెక్రటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ మల్కాజ్గిరి సర్కిల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అజయ్, ప్రేమ్, మహమూదా బేగం, తనీష్, అశోక్, అనీష్, రిషి, నీరజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.