*జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని జనాలు అడుగుతున్నారు..!!!*
ఓవైసీకి మీకు ఉన్న ఒప్పందం వల్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం లేదా?
*కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్*
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా లేదా ఇంకేదైనా పార్టీని గెలిపిస్తున్నారా?
*ఉప ఎన్నికలో ఓడిపోతే అధిష్ఠానానికి మొహం ఎలా చూపెడతారు?*
కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే మీరు ఏం సమాధానం చెబుతారు
*నన్ను టార్గెట్ చేసి పార్టీ నుండి గెంటేసినట్టే మీకు కూడా అదే గతి పడుతుంది*
*


