Friday, 6 February 2026
  • Home  
  • *జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం
- తెలంగాణ

*జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం

💥 *జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం*💥 దేవరకద్ర, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి: *దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జిఎంఆర్ గారి ఆదేశాల మేరకు, జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయిల్ సాగర్ గ్రామంలో డప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.* *గ్రామానికి చెందిన హరిజన్ ముక్కిడి బాలప్ప, ముక్కిడి లక్ష్మయ్య, బోడి కథలయ్య మరియు చిన్నప్ప గార్లు శుభ, అశుభ కార్యక్రమాల సందర్భాల్లో వాయించేందుకు డప్పులు అవసరమని జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కోన రాజశేఖర్ గారిని కోరగా, ఆయన వెంటనే స్పందించి డప్పులు అందజేశారు.* *ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, గ్రామీణ కళాకారులు తమ వృత్తి కొనసాగించేందుకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.* *ఈ కార్యక్రమంలో మండల నాయకులు తూట్ల వెంకట్ రాములు, చెన్నప్ప, గుంత కండ్ల ఎల్లప్ప, ఎద్దుల కృష్ణయ్య, మరియు ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.*

💥 *జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం*💥

దేవరకద్ర, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి:
*దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జిఎంఆర్ గారి ఆదేశాల మేరకు, జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయిల్ సాగర్ గ్రామంలో డప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.*

*గ్రామానికి చెందిన హరిజన్ ముక్కిడి బాలప్ప, ముక్కిడి లక్ష్మయ్య, బోడి కథలయ్య మరియు చిన్నప్ప గార్లు శుభ, అశుభ కార్యక్రమాల సందర్భాల్లో వాయించేందుకు డప్పులు అవసరమని జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కోన రాజశేఖర్ గారిని కోరగా, ఆయన వెంటనే స్పందించి డప్పులు అందజేశారు.*

*ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, గ్రామీణ కళాకారులు తమ వృత్తి కొనసాగించేందుకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో మండల నాయకులు తూట్ల వెంకట్ రాములు, చెన్నప్ప, గుంత కండ్ల ఎల్లప్ప, ఎద్దుల కృష్ణయ్య, మరియు ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.