Thursday, 2 April 2026
  • Home  
  • జీఎస్టీ2.o పై అవగాహన కార్యక్రమం… బొబ్బేపల్లి. సురేష్ నాయుడు.
- ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ2.o పై అవగాహన కార్యక్రమం… బొబ్బేపల్లి. సురేష్ నాయుడు.

వెంకటాచలం (పున్నమి,అక్టోబర్ 05):-జీఎస్టీ 2.0 సవరణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బొబ్బేపల్లిసర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి గ్రామంలో జీఎస్టీ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ 2.0 సవరణ ద్వారా 47% పేద మధ్యతరగతి కుటుంబాలు వినియోగించుకునేటువంటి నిత్యవసరాలపై 96 రకాల వస్తువులపై జిఎస్టి తగ్గింపు ఆనందించాల్సినటువంటి విషయం ఈ జీఎస్టీ 2.0 ఒక మధ్యతరగతి కుటుంబం ఐదువేల నుంచి 20వేల వరకు కూడా మిగులు అయ్యే పరిస్థితి నిజంగా ఈ విషయం ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన తీసుకుని వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ జిఎస్టి 2.0 సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారస్తులలో అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రజలకి ఎంత శాతం మిగిలింది అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది*ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి చల్లా చెంచయ్య పొట్లూరు సుబ్రహ్మణ్యం, బద్వేలు ఏడుకొండలు, బోలా అశోక్ కావలి మస్తాన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

వెంకటాచలం (పున్నమి,అక్టోబర్ 05):-జీఎస్టీ 2.0 సవరణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బొబ్బేపల్లి
సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి గ్రామంలో జీఎస్టీ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
మన ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ 2.0 సవరణ ద్వారా 47% పేద మధ్యతరగతి కుటుంబాలు వినియోగించుకునేటువంటి నిత్యవసరాలపై 96 రకాల వస్తువులపై జిఎస్టి తగ్గింపు ఆనందించాల్సినటువంటి విషయం ఈ జీఎస్టీ 2.0 ఒక మధ్యతరగతి కుటుంబం ఐదువేల నుంచి 20వేల వరకు కూడా మిగులు అయ్యే పరిస్థితి నిజంగా ఈ విషయం ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన తీసుకుని వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ జిఎస్టి 2.0 సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారస్తులలో అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రజలకి ఎంత శాతం మిగిలింది అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది
*ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి చల్లా చెంచయ్య పొట్లూరు సుబ్రహ్మణ్యం, బద్వేలు ఏడుకొండలు, బోలా అశోక్ కావలి మస్తాన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

Punnami

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.