రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21:
జిల్లా స్థాయిలో జరుగుతున్న సైన్స్ ఫేర్ కార్యక్రమంలో రౌతులపూడి విద్యార్థునీ సత్తా సాటి ద్వితీయ స్థానంలో నిలిచిందని ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబు తెలిపారు. తను చేసిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గాను జిల్లాలో ద్వితీయ స్థానానికి ఎంపికైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రౌతులపూడి జిల్లా పరిషత్ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఆ విద్యార్థిని అభినందించారు.


