Thursday, 5 February 2026
  • Home  
  • జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి
- E-పేపర్

జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ* పున్నమి న్యూస్ ప్రతినిధి : 23 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : పరిధిలోని టిసిఎస్ పక్కన నిర్వాకులు నిఖిల్ రెడ్డి, మార్టిన్ లాతర్ రాజు ఆహ్వానం మేరకు one7 Revibe జిమ్ ఫిట్నెస్ సెంటర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన అదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ *మర్రి నిరంజన్ రెడ్డి* , ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె రజినీకాంత్ గౌడ్, కోరే జంగయ్య, భూపతి గళ్ళ రాజు, మర్రి నవీన్ రెడ్డి, జమ్మ రాజు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
ఆదిభట్ల మున్సిపాలిటీ*

పున్నమి న్యూస్ ప్రతినిధి :
23 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

పరిధిలోని టిసిఎస్ పక్కన నిర్వాకులు నిఖిల్ రెడ్డి, మార్టిన్ లాతర్ రాజు ఆహ్వానం మేరకు one7 Revibe జిమ్ ఫిట్నెస్ సెంటర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన అదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ *మర్రి నిరంజన్ రెడ్డి* , ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె రజినీకాంత్ గౌడ్, కోరే జంగయ్య, భూపతి గళ్ళ రాజు, మర్రి నవీన్ రెడ్డి, జమ్మ రాజు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.