ఖమ్మం ఆగష్టు ( పున్నమిప్రతినిధి )
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ కి బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చావా కిరణ్ బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, బిజెపి జిల్లా నాయకులు ఆచంటి కోటేశ్వరరావు,స్వర్ణకార్ ఖమ్మం రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు జాటోతూ మధు నాయక్, స్వాగతం పలికారు
అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ వివిధ సమస్య ల పరిష్కారం కోరుతూ జాటోతూ హుస్సేన్ నాయక్ కి వినతి పత్రం అందజేశారు.


