జాతీయ స్థాయిలో “యోగా సిందూర్”లో హైదరాబాద్ మహిళా వాలంటీర్ పాత్ర

0
23

జూన్ 22, 2025 ఉదయం 9 గంటలకు YouTube Liveలో జాతీయ స్థాయిలో జరిగే “యోగా సిందూర్” కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన Kalakanti Suneetha గారు యోగ వాలంటీర్‌గా పాల్గొనున్నారు.

ఆమె ప్రస్తుతం IT@DGP Officeలో పనిచేస్తున్నారు. దేశ భద్రతకోసం సేవలందిస్తున్నవారిగా, ఆరోగ్య భద్రత కోసం యోగా ఉద్యమంలో భాగమవుతుండటం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

📞 ఫోన్: 8179686909

📍 ప్రాంతం: హైదరాబాద్

🌐 www.mysuccesslife.in

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here