Sunday, 22 March 2026
  • Home  
  • జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్ ఉప సర్పంచ్ నుకం రాజు
- E-పేపర్

జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్ ఉప సర్పంచ్ నుకం రాజు

* *జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* *ఉప-సర్పంచ్* *నుకం రాజు** * ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు* పున్నమి న్యూస్ ప్రతినిధి: 26 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం *ఆరుట్ల గ్రామంలో గణతంత్ర దినోత్సవం* సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ పాఠశాలలో మరియు యువజన సంఘాల సభ్యులు పలు కాలనీలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన *జాతీయ జెండా* ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని *జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* ఉప-సర్పంచ్ *నుకం రాజు * వార్డ్ సభ్యులు పంది శేఖర్, కొండిగారి శ్రావణ్, అనంగళ్ల జగన్నాథం, మంకు మమత – వినోద్, మంద మాధవి – మోహన్ రెడ్డి, *పునం రాము*, రావుల జంగయ్య, మానిపాటి భాను ప్రసాద్, మాడ్గుల బాలమణి -కృష్ణ గౌడ్, మొర్రి పద్మ – ఐలయ్య, M.D ఇమ్రాన్, లాలగారి మనమ్మ, సాతిరి సత్యం , ఈ సందర్భంగా నూతన పాలకవర్గం గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు!

* *జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* *ఉప-సర్పంచ్* *నుకం రాజు** *

ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*

పున్నమి న్యూస్ ప్రతినిధి:
26 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం *ఆరుట్ల గ్రామంలో గణతంత్ర దినోత్సవం* సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ పాఠశాలలో మరియు యువజన సంఘాల సభ్యులు పలు కాలనీలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన *జాతీయ జెండా* ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని *జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* ఉప-సర్పంచ్ *నుకం రాజు * వార్డ్ సభ్యులు పంది శేఖర్, కొండిగారి శ్రావణ్, అనంగళ్ల జగన్నాథం, మంకు మమత – వినోద్, మంద మాధవి – మోహన్ రెడ్డి, *పునం రాము*, రావుల జంగయ్య, మానిపాటి భాను ప్రసాద్, మాడ్గుల బాలమణి -కృష్ణ గౌడ్, మొర్రి పద్మ – ఐలయ్య, M.D ఇమ్రాన్, లాలగారి మనమ్మ, సాతిరి సత్యం , ఈ సందర్భంగా నూతన పాలకవర్గం గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.