Tuesday, 24 March 2026
  • Home  
  • జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు – సామూహిక గీతాలాపనలో కలెక్టర్ అభిలాష అభినవ్.
- నిర్మల్

జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు – సామూహిక గీతాలాపనలో కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ నవంబర్ 07 (పున్నమి ప్రతినిధి) జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తి భావాలను మేల్కొల్పడంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ నవంబర్ 07 (పున్నమి ప్రతినిధి)

జాతీయ గేయం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తి భావాలను మేల్కొల్పడంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.