జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణులుగా పిఈటి మునిగే సురేశ్
———————————————————–
జనగామ, అక్టోబర్13,పున్నమి న్యూస్:
ఈనెల 15 నుండి 19 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో జరిగే 23 సంవత్సరాల జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మునిగే సురేష్ సాంకేతిక నిపుణులుగా ఎంపికయ్యారు, గతంలో కూడా సురేష్ ఎన్నో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సాంకేతికలుగా పనిచేయడం జరిగింది, వీరు ప్రస్తుతము జనగామలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామదర్శకులుగా పనిచేస్తున్నారు, వీరి ఎంపిక పట్ల జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్ది నారాయణ గౌడ్, కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి, ఆవుల అశోక్, జనగామ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కైరిక హనుమంతరావు, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గౌర్సింగ్, కోశాధికారి కొండ రవి అసోసియేషన్ సభ్యులు రంజిత్, సుధారాణి, ప్రవీణ్, కిరణ్, ముజీబ్, దిలీప్, తదితరులు అభినందించారు.

జాతీయ అథ్లెటిక్స్ సాంకేతిక నిపుణిగా ఎంపికైన సురేష్
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణులుగా పిఈటి మునిగే సురేశ్ ———————————————————– జనగామ, అక్టోబర్13,పున్నమి న్యూస్: ఈనెల 15 నుండి 19 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో జరిగే 23 సంవత్సరాల జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మునిగే సురేష్ సాంకేతిక నిపుణులుగా ఎంపికయ్యారు, గతంలో కూడా సురేష్ ఎన్నో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సాంకేతికలుగా పనిచేయడం జరిగింది, వీరు ప్రస్తుతము జనగామలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామదర్శకులుగా పనిచేస్తున్నారు, వీరి ఎంపిక పట్ల జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్ది నారాయణ గౌడ్, కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి, ఆవుల అశోక్, జనగామ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కైరిక హనుమంతరావు, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గౌర్సింగ్, కోశాధికారి కొండ రవి అసోసియేషన్ సభ్యులు రంజిత్, సుధారాణి, ప్రవీణ్, కిరణ్, ముజీబ్, దిలీప్, తదితరులు అభినందించారు.

