Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

జలదంకి మండలంలో టీడీపీకి బిగ్ షాక్..

Punnami Newsroom Published:
జలదంకి మండలంలో టీడీపీకి బిగ్ షాక్..

Story highlights

  • వైఎస్సార్‌సీపీలోకి 70 కుటుంబాలు చేరిక జలదంకి మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
  • పూనూరు రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
  • శుక్రవారం పూనూరు రామకృష్ణారెడ్డి నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో సుమారు 70 కుటుంబాలు పార్టీలో చేరాయి.

వైఎస్సార్‌సీపీలోకి 70 కుటుంబాలు చేరిక
జలదంకి మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పూనూరు రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం పూనూరు రామకృష్ణారెడ్డి నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో సుమారు 70 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మేకపాటి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *