ముత్తుకూరు :-పున్నమి సెప్టెంబర్ 19):-సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలానికి చెందిన జనసేన సైనికుడు తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి “మేము సైతం” అంటూ రూ.10,000లను ఆర్థిక సహాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు, పొదలకూరు మండల నాయకులు నారదాసు రవి, యనమల మధు, వెంకటాచల మండల నాయకుడు పినిశెట్టి మహేష్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకుడు రహీం పాల్గొన్నారు.
జనసేన జెండా ఎగరేస్తూ ధైర్యంగా పార్టీ కార్యక్రమాల్లో ముందుండే ప్రతి సైనికుడికి అండగా నిలబడతామని వారు హామీ ఇచ్చారు.
జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం
ముత్తుకూరు :-పున్నమి సెప్టెంబర్ 19):-సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలానికి చెందిన జనసేన సైనికుడు తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి “మేము సైతం” అంటూ రూ.10,000లను ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు, పొదలకూరు మండల నాయకులు నారదాసు రవి, యనమల మధు, వెంకటాచల మండల నాయకుడు పినిశెట్టి మహేష్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకుడు రహీం పాల్గొన్నారు. జనసేన జెండా ఎగరేస్తూ ధైర్యంగా పార్టీ కార్యక్రమాల్లో ముందుండే ప్రతి సైనికుడికి అండగా నిలబడతామని వారు హామీ ఇచ్చారు.

