Monday, 23 March 2026
  • Home  
  • జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం
- E-పేపర్

జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం

పున్నమి ప్రతినిధి: జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. MPTC, ZPTC ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

పున్నమి ప్రతినిధి:
జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. MPTC, ZPTC ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.