జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 25, 2025న ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డ్‌ల పంపిణీ ఇప్పటివరకు 92% పూర్తయింది. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
జనవరి నుంచి పట్టణాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ