Friday, 6 February 2026
  • Home  
  • జనగామ లో శాతావాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్:బిజెపి జిల్లా అధ్యక్షులు
- జనగాం

జనగామ లో శాతావాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్:బిజెపి జిల్లా అధ్యక్షులు

ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సౌడ రమేష్ మాట్లాడుతూ ** జనగామ జిల్లా ప్రాంత ప్రజల ప్రయాణ సౌకర్యార్థం సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య అత్యంత వేగంగా నడిచే స్థానిక రైలు శాతవాహన SF ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12713/12714 కు హాల్ట్ అందించానీ జనగాం రైల్వే స్టేషన్ వద్ద రెండు దిశలలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు హాల్టును ఏర్పాటు చేయాలని గతంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవత్సవ ను కలిసి జనగామ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ ఇవ్వాలని మాట్లాడి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే విధంగా జనగామ జిల్లా బిజెపి ముఖ్య నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, ఆరుట్ల దశమంత రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కే వి ఎల్ ఎన్ రెడ్డి , విద్యాసాగర్ రెడ్డి ఉడుగుల రమేష్ , జనగామ మునిసిపల్ బిజెపి మాజీ ఫ్లోర్ లీడర్ హరిశ్చంద్ర గుప్తా , శివరాజ్ యాదవ్ , కొంతం శ్రీనివాస్ , దేవరాయ ఎల్లయ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కలిసి జనగామ ప్రాంతంలో దాదాపు 100 గ్రామాల నుంచి పొట్టకూటి కోసం రోజు హైదరాబాదు వెళ్లి ఉద్యోగాలు, లేబర్ పనులు చేసుకుని తిరిగి వస్తారని కావున ప్రజల ప్రయాణ సౌకర్యార్థం జనగామ రైల్వే స్టేషన్ వద్ద రెండు దిశలలో శాతవాహన ఎక్స్ప్రెస్ కు హాల్టును ఏర్పాటు చేపించవలసిందిగా కోరడం జరిగింది రామచంద్ర రావు వెంటనే స్పందించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఈ విషయం గూర్చి లేఖ రాయడం జరిగింది అశ్విని వైష్ణవి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన సంబంధిత అధికారులకు చెప్పి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది కావున ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జనగామ రైల్వే స్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ రావటం జనగామ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల కృషి వల్లనే వచ్చిందని ఈ హాల్టింగ్ సదుపాయం రేపు 30-10-2025 రోజు నుండి అమలులోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమా రాణి ,అంజి రెడ్డి,భాగాల నవీన్ రెడ్డి,జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సౌడ రమేష్ మాట్లాడుతూ **
జనగామ జిల్లా ప్రాంత ప్రజల ప్రయాణ సౌకర్యార్థం
సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య అత్యంత వేగంగా నడిచే స్థానిక రైలు శాతవాహన SF ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12713/12714 కు హాల్ట్ అందించానీ జనగాం రైల్వే స్టేషన్ వద్ద రెండు దిశలలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు హాల్టును ఏర్పాటు చేయాలని గతంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవత్సవ ను కలిసి జనగామ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ ఇవ్వాలని మాట్లాడి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అదే విధంగా జనగామ జిల్లా బిజెపి ముఖ్య నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, ఆరుట్ల దశమంత రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కే వి ఎల్ ఎన్ రెడ్డి , విద్యాసాగర్ రెడ్డి ఉడుగుల రమేష్ , జనగామ మునిసిపల్ బిజెపి మాజీ ఫ్లోర్ లీడర్ హరిశ్చంద్ర గుప్తా , శివరాజ్ యాదవ్ , కొంతం శ్రీనివాస్ , దేవరాయ ఎల్లయ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కలిసి జనగామ ప్రాంతంలో దాదాపు 100 గ్రామాల నుంచి పొట్టకూటి కోసం రోజు హైదరాబాదు వెళ్లి ఉద్యోగాలు, లేబర్ పనులు చేసుకుని తిరిగి వస్తారని కావున ప్రజల ప్రయాణ సౌకర్యార్థం జనగామ రైల్వే స్టేషన్ వద్ద రెండు దిశలలో శాతవాహన ఎక్స్ప్రెస్ కు హాల్టును ఏర్పాటు చేపించవలసిందిగా కోరడం జరిగింది రామచంద్ర రావు వెంటనే స్పందించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఈ విషయం గూర్చి లేఖ రాయడం జరిగింది అశ్విని వైష్ణవి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన సంబంధిత అధికారులకు చెప్పి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది కావున ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
జనగామ రైల్వే స్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ రావటం జనగామ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల కృషి వల్లనే వచ్చిందని ఈ హాల్టింగ్ సదుపాయం రేపు 30-10-2025 రోజు నుండి అమలులోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమా రాణి ,అంజి రెడ్డి,భాగాల నవీన్ రెడ్డి,జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.