5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా:తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల మురళి
—————————————————-
జనగామ, ఫిబ్రవరి7,పున్నమి న్యూస్:
జనగామ మున్సిపల్ ఎన్నికలలో 5వ వార్డు నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న రేణుకుంట్ల మురళి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు,తెలంగాణ ఉద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త,కవి,గాయకులు,రచయిత, సామాజిక సేవకులు మాట్లాడుతూ 5వ వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని,అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను సావధానంగా వింటూ,నోట్ చేసుకుంటూ నిత్యం అందుబాటులో ఉండి సేవచేయడానికి సిద్ధంగా ఉంటానని శపథం చేస్తూ,ప్రజల నుండి మంచి ఆదరణ ఉందని అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అధిక మెజారిటీతో గెలుపిస్తారని ధీమా వ్యక్తం చేశారు

జనగామ మున్సిపల్ 5వ వార్డు అభ్యర్థి రేణుకుంట్ల మురళి
5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా:తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల మురళి —————————————————- జనగామ, ఫిబ్రవరి7,పున్నమి న్యూస్: జనగామ మున్సిపల్ ఎన్నికలలో 5వ వార్డు నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న రేణుకుంట్ల మురళి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు,తెలంగాణ ఉద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త,కవి,గాయకులు,రచయిత, సామాజిక సేవకులు మాట్లాడుతూ 5వ వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని,అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను సావధానంగా వింటూ,నోట్ చేసుకుంటూ నిత్యం అందుబాటులో ఉండి సేవచేయడానికి సిద్ధంగా ఉంటానని శపథం చేస్తూ,ప్రజల నుండి మంచి ఆదరణ ఉందని అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అధిక మెజారిటీతో గెలుపిస్తారని ధీమా వ్యక్తం చేశారు

