Wednesday, 11 February 2026
  • Home  
  • జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన సీనయర్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్‌ లో చేరిక
- జనగాం

జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన సీనయర్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్‌ లో చేరిక

జనగామ, సెప్టెంబరు 17,పున్నమి న్యూస్: ఈరోజు జనగామ మండలం మరిగడి గ్రామంలోని కూరాకుల రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల అబ్బ సాయిలు, కూరాకుల పరుశరాములు, కూరాకుల కృష్ణమూర్తి, కూరాకుల నాగరాజు, కూరాకుల కనకరాజు గార్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ప్రియతమ నేత జనగామ శాసన సభ్యులు డాక్టర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గారు,బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇట్టబోయిన రజిత & శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల పెద్దులు, సాంబ రాజ్ శివయ్య, నాగరాజు స్వామి, యార మల్లేష్, ఉత్తేపు అశోకు, పొన్నగంటి చిరంజీవి, ఇట్టబోయిన అశోక్, కూరాకుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

జనగామ, సెప్టెంబరు 17,పున్నమి న్యూస్:
ఈరోజు జనగామ మండలం
మరిగడి గ్రామంలోని కూరాకుల రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల అబ్బ సాయిలు, కూరాకుల పరుశరాములు, కూరాకుల కృష్ణమూర్తి, కూరాకుల నాగరాజు, కూరాకుల కనకరాజు గార్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన ప్రియతమ నేత జనగామ శాసన సభ్యులు డాక్టర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గారు,బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇట్టబోయిన రజిత & శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల పెద్దులు, సాంబ రాజ్ శివయ్య, నాగరాజు స్వామి, యార మల్లేష్, ఉత్తేపు అశోకు, పొన్నగంటి చిరంజీవి, ఇట్టబోయిన అశోక్, కూరాకుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.