పాఠశాలల క్రీడా కార్యదర్శిగా జాటోత్ గోర్ సింగ్ ఎన్నిక
———————————————-
జనగామ, అక్టోబర్11,పున్నమి న్యూస్:
జనగామ జిల్లా పాఠశాలల (SGF) క్రీడ కార్యదర్శిగా 2025-2027 కు నూతనంగా ఎన్నికైన జాటోత్ గోర్ సింగ్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ )ZPHS నెల్లుట్ల ను అభినందిస్తున్న గౌరవ శ్రీ పింకేష్ కుమార్ AC, local bodies మరియు జిల్లా విద్యాశాఖ అధికారి.
శ్రీ సత్యమూర్తి AD శ్రీనివాస్ AMO, వరుణ్
తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కొండా రవి, హనుమంతరావు, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, మాధవి, వ్యాయామ దర్శకులు కిషన్, అశోక్, కిరణ్, లచ్చిరాం, సంగీత మాధురి, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ముజీబ్ దిలీప్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

జనగామ జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శిగా (ఎస్ జి ఎఫ్) జాటోత్ గోర్
పాఠశాలల క్రీడా కార్యదర్శిగా జాటోత్ గోర్ సింగ్ ఎన్నిక ———————————————- జనగామ, అక్టోబర్11,పున్నమి న్యూస్: జనగామ జిల్లా పాఠశాలల (SGF) క్రీడ కార్యదర్శిగా 2025-2027 కు నూతనంగా ఎన్నికైన జాటోత్ గోర్ సింగ్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ )ZPHS నెల్లుట్ల ను అభినందిస్తున్న గౌరవ శ్రీ పింకేష్ కుమార్ AC, local bodies మరియు జిల్లా విద్యాశాఖ అధికారి. శ్రీ సత్యమూర్తి AD శ్రీనివాస్ AMO, వరుణ్ తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీ గంగిశెట్టి మనోజ్ కుమార్, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కొండా రవి, హనుమంతరావు, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, మాధవి, వ్యాయామ దర్శకులు కిషన్, అశోక్, కిరణ్, లచ్చిరాం, సంగీత మాధురి, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ముజీబ్ దిలీప్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

