జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక 29వ వార్డు అధ్యక్షులు ఎం.డి. హర్షద్ అకాల మరణం
——————————————————
జనగామ, అక్టోబర్10,పున్నమి న్యూస్:
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరుడు ఎండీ హర్షద్(40) అకాల మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి హర్షద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి,ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్,జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగం నరసింహరెడ్డి,జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, డా.రాజమౌళి,మాజీ కౌన్సిలర్లు మేడ శ్రీనివాస్, గాదేపాక రాంచందర్,బొట్ల శ్రీనివాస్, ఎఎంసి డైరెక్టర్ నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు,నర్మెట్ట, తరిగొప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజబోయిన లక్ష్మీనారాయణ,వగలబోయిన యాదగిరి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,వంగాల మల్లారెడ్డి, జమల్ షరీఫ్, శివరాత్రి కుమార్, బృంగి భాస్కర్, సాదం మధుసూదన్,జగదీష్,చీకుడు వెంకటేష్, బాల్ సింగ్, వివిధ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మచ్చ ప్రవీణ్,కడారు ప్రవీణ్, పర్వతాలు,స్టాలిన్,జనార్ధన్,గిరిబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,పిడుగు రమేష్,రాజు,అరవింద్, మనన్,అజర్ తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లా కేంద్రం లో కొమ్మూరి అనుచరుడు ఎం.డి.హర్షద్ అకాల మృతి
జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక 29వ వార్డు అధ్యక్షులు ఎం.డి. హర్షద్ అకాల మరణం —————————————————— జనగామ, అక్టోబర్10,పున్నమి న్యూస్: జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరుడు ఎండీ హర్షద్(40) అకాల మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి హర్షద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి,ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్,జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగం నరసింహరెడ్డి,జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, డా.రాజమౌళి,మాజీ కౌన్సిలర్లు మేడ శ్రీనివాస్, గాదేపాక రాంచందర్,బొట్ల శ్రీనివాస్, ఎఎంసి డైరెక్టర్ నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు,నర్మెట్ట, తరిగొప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజబోయిన లక్ష్మీనారాయణ,వగలబోయిన యాదగిరి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,వంగాల మల్లారెడ్డి, జమల్ షరీఫ్, శివరాత్రి కుమార్, బృంగి భాస్కర్, సాదం మధుసూదన్,జగదీష్,చీకుడు వెంకటేష్, బాల్ సింగ్, వివిధ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మచ్చ ప్రవీణ్,కడారు ప్రవీణ్, పర్వతాలు,స్టాలిన్,జనార్ధన్,గిరిబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,పిడుగు రమేష్,రాజు,అరవింద్, మనన్,అజర్ తదితరులు పాల్గొన్నారు.

