చౌడారంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాల విద్యార్థిని క్లాసికల్ డాన్స్ విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక
——————————————————————=
జనగామ జిల్లాలో జరుగుతున్న జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రాం లో చౌడారం లోని పిఎం శ్రీ తెలంగాణ మోడల్ పాఠశాలలోని విద్యార్థిని ఎం శ్రీవాణి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది మాక్ పార్లమెంట్లో తోకల దీక్షిత రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంటుకు ఎంపిక ఇవ్వడం జరిగింది రాష్ట్రస్థాయి క్లాసికల్ డాన్స్, మాక్ పార్లమెంట్ విభాగంలో ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ వై శ్రీహరి వైస్ ప్రిన్సిపాల్ ఎండి ఉస్మాన్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు

News Sources
- Punnami ReportingOwn reporting