Wednesday, 11 February 2026
  • Home  
  • చౌక దుకాణాలను ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
- Featured

చౌక దుకాణాలను ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు జూన్ 1 (పున్నమి ప్రతినిధి) నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోచౌక దుకాణాలు ప్రారంబించిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి… ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా రేషన్ సరఫరాను మరింత సులభతరం చేసేందుకు షాప్‌ల వద్దనే రేషన్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.రేషన్ షాపు డీలర్లు ప్రభుత్వా నియమ నిబంధనల ప్రకారం కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. రేషన్ పంపిణీకి సంబంధించి తూకంలో తేడాలు లేకుండా ఖచ్చితమైన తూకంతో బియ్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు నందలూరు mro పుల్లారెడ్డి నాయకులు నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబుసూర్యనారాయణ,నాగిరెడ్డిపల్లి తెదేపా నాయకులు ధనుంజయ నాయుడు, టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, ఎంపీటీసీ శివయ్య,కారుకుర్తి వెంకటయ్య, తెదేపా నాయకులు మట్టి బాబు, పాటూరి చౌక దుకాణం డీలర్ సుభాషిని, అరవపల్లి డీలర్ కరీముల్లా, వార్డ్ మెంబర్ నాగేంద్ర, స్టూడియో సురేష్, సూరిబాబు, దుర్గా ప్రసాద్ రెడ్డి, మని, అనిల్, నారాయణ, కూటమి నాయకులు, టిడిపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు మరియు మహిళా మణులు ,మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

నందలూరు జూన్ 1 (పున్నమి ప్రతినిధి)

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోచౌక దుకాణాలు ప్రారంబించిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి…

ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా రేషన్ సరఫరాను మరింత సులభతరం చేసేందుకు షాప్‌ల వద్దనే రేషన్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.రేషన్ షాపు డీలర్లు ప్రభుత్వా నియమ నిబంధనల ప్రకారం కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. రేషన్ పంపిణీకి సంబంధించి తూకంలో తేడాలు లేకుండా ఖచ్చితమైన తూకంతో బియ్యం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు నందలూరు mro పుల్లారెడ్డి
నాయకులు నాగిరెడ్డిపల్లి సర్పంచ్

జంబుసూర్యనారాయణ,నాగిరెడ్డిపల్లి తెదేపా నాయకులు ధనుంజయ నాయుడు, టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, ఎంపీటీసీ శివయ్య,కారుకుర్తి వెంకటయ్య, తెదేపా నాయకులు మట్టి బాబు, పాటూరి చౌక దుకాణం డీలర్ సుభాషిని, అరవపల్లి డీలర్ కరీముల్లా, వార్డ్ మెంబర్ నాగేంద్ర, స్టూడియో సురేష్, సూరిబాబు, దుర్గా ప్రసాద్ రెడ్డి, మని, అనిల్, నారాయణ,
కూటమి నాయకులు, టిడిపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు మరియు మహిళా మణులు ,మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.