Wednesday, 1 April 2026
  • Home  
  • చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.:పెడన MLA కాగిత కృష్ణప్రసాద్
- ఆంధ్రప్రదేశ్

చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.:పెడన MLA కాగిత కృష్ణప్రసాద్

బ్రహ్మపురం లోని శ్రీ సదాశివలింగేశ్వర వీవర్స్ కో – ఆపరేటివ్ సొసైటీ నందు చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజున చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2624 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరుతుందని, ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే,వారి వివరాలు అందిస్తే వారికి కూడా ఈ పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు

బ్రహ్మపురం లోని శ్రీ సదాశివలింగేశ్వర వీవర్స్ కో – ఆపరేటివ్ సొసైటీ నందు చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజున చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2624 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరుతుందని, ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే,వారి వివరాలు అందిస్తే వారికి కూడా ఈ పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.