చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
రాఖీ పండుగ సందర్భంగా చేజర్ల మరియు మండలంలోని ఆదురుపల్లి గ్రామంలో కొనుగోలుదారులుతో వ్యాపారం జోరుగా సాగుతోంది.గ్రామంలోని రాఖీ దుకాణాలు మరియు స్వీటు దుకాణాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రకాల రకాల రాఖీలను కొనుగోలు చేస్తున్నారు.ఐదు రూపాయల నుంచి రూ.200 వరకు వివిధ ధరల్లో,ఆకర్షణీయమైన డిజైన్లలో రాఖీలు లభ్యమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగను పురస్కరించుకొని సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా రాఖీ సందడి నెలకొంది.

చేజర్ల మండల వ్యాప్తంగా రాఖీ పండగ సందడి
చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రాఖీ పండుగ సందర్భంగా చేజర్ల మరియు మండలంలోని ఆదురుపల్లి గ్రామంలో కొనుగోలుదారులుతో వ్యాపారం జోరుగా సాగుతోంది.గ్రామంలోని రాఖీ దుకాణాలు మరియు స్వీటు దుకాణాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రకాల రకాల రాఖీలను కొనుగోలు చేస్తున్నారు.ఐదు రూపాయల నుంచి రూ.200 వరకు వివిధ ధరల్లో,ఆకర్షణీయమైన డిజైన్లలో రాఖీలు లభ్యమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగను పురస్కరించుకొని సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా రాఖీ సందడి నెలకొంది.

