చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో 16 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. సభాధ్యక్షులు మండల విద్యాశాఖాధికారి శ్రీమతి ఇందిర,ముఖ్య అతిథులు మండల పరిషత్ అధ్యక్షులు తూమాటి విజయ భాస్కర్ రెడ్డి,యం పి డి ఓ అమర్,మాజీ యం.పి.పి రావి పెంచలరెడ్డి,బాలిరెడ్డి రమాదేవి,లక్ష్మీ నరసారెడ్డి, వీర రాఘవరెడ్డి,డి.సి మస్తానయ్య,సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చేజర్ల మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో 16 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. సభాధ్యక్షులు మండల విద్యాశాఖాధికారి శ్రీమతి ఇందిర,ముఖ్య అతిథులు మండల పరిషత్ అధ్యక్షులు తూమాటి విజయ భాస్కర్ రెడ్డి,యం పి డి ఓ అమర్,మాజీ యం.పి.పి రావి పెంచలరెడ్డి,బాలిరెడ్డి రమాదేవి,లక్ష్మీ నరసారెడ్డి, వీర రాఘవరెడ్డి,డి.సి మస్తానయ్య,సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

