Monday, 23 March 2026
  • Home  
  • చీరెల పంపిణీలో ఇందిరమ్మ కమిటీలు పాల్గొనాలి –కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని గడపగడపకు చేర్చాలి –ఆడపడుచుల అభ్యున్నతి కోసం ప్రజాపాలన: కిచ్చెన్న *
- రంగారెడ్డి

చీరెల పంపిణీలో ఇందిరమ్మ కమిటీలు పాల్గొనాలి –కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని గడపగడపకు చేర్చాలి –ఆడపడుచుల అభ్యున్నతి కోసం ప్రజాపాలన: కిచ్చెన్న *

*పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : ఇందిరమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీలు, గ్రామ కమిటీలు పాల్గొనాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ ఆడపడుచుకు సారె పెడుతున్నామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి – ఉన్నతికి దోహదపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ సేనపై ఉందని లక్ష్మారెడ్డి తెలిపారు.మహిళా స్వయం సహాయ బృందాలకు ఇవాళ వడ్డీ లేని రూ.304 కోట్ల రుణాలను అందిస్తున్నామని ఆడపడుచుల అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తొలివిడతలో నాణ్యమైన చీరెలను కోటిమంది ఆడబిడ్డలకు అందిస్తామని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలెండర్, ఉచిత విద్యుత్ ఆర్టీసీ బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్లు, బస్సుల కొనుగోళ్లు, సన్నబియ్యం అందిస్తున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు

*పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : ఇందిరమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీలు, గ్రామ కమిటీలు పాల్గొనాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ ఆడపడుచుకు సారె పెడుతున్నామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి – ఉన్నతికి దోహదపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ సేనపై ఉందని లక్ష్మారెడ్డి తెలిపారు.మహిళా స్వయం సహాయ బృందాలకు ఇవాళ వడ్డీ లేని రూ.304 కోట్ల రుణాలను అందిస్తున్నామని
ఆడపడుచుల అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని
తొలివిడతలో నాణ్యమైన చీరెలను కోటిమంది ఆడబిడ్డలకు అందిస్తామని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలెండర్, ఉచిత విద్యుత్ ఆర్టీసీ బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్లు, బస్సుల కొనుగోళ్లు, సన్నబియ్యం అందిస్తున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.