Thursday, 5 February 2026
  • Home  
  • చీప్ జస్టిస్ గవాయి పై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ధర్నా
- నాగర్‌కర్నూల్

చీప్ జస్టిస్ గవాయి పై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ధర్నా

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆఫీస్ ముందు సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవారిపై దాడికి నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు జై నాగార్జున మదిలేటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్వకేట్ రాకేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆఫీస్ ముందు సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవారిపై దాడికి నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు జై నాగార్జున మదిలేటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్వకేట్ రాకేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.