Story highlights
- కోట్లాది రూపాయలతో నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరవయ్యాయి.
- చిన్నపాటి వర్షానికే ప్రవేశద్వారం వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- అడుగు లోతు నీటిలో నడవాల్సి రావడంతో దుస్తులు తడిసిపోతున్నాయి.
కోట్లాది రూపాయలతో నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరవయ్యాయి. చిన్నపాటి వర్షానికే ప్రవేశద్వారం వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగు లోతు నీటిలో నడవాల్సి రావడంతో దుస్తులు తడిసిపోతున్నాయి. ఆధునిక హంగులతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.