చిత్తూరు జిల్లా AR పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, డి.టి.సి. డి.ఎస్పీ జె. రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల 45 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో చీటింగ్ 1, కుటుంబ తగాదాలు 9, వేదింపులు 3, ఇంటి తగాదాలు 6, భూ తగాదాలు 16, డబ్బు తగాదాలు 8, దారి తగాదాలు 2 ఉన్నాయి. ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు.