Tuesday, 24 March 2026
  • Home  
  • చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా
- అన్నమయ్య

చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా

చిట్వేల్, అక్టోబర్ 2 : (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా ఈశ్వరి దేవి మాత ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో మాతను ఊరేగింపులో తీసుకువెళ్లారు. భక్తులు బాణాసంచా కాల్చి, కీర్తనలు చేస్తూ, హారతులు పట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

చిట్వేల్, అక్టోబర్ 2 : (పున్నమి ప్రతినిధి)

చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా ఈశ్వరి దేవి మాత ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో మాతను ఊరేగింపులో తీసుకువెళ్లారు. భక్తులు బాణాసంచా కాల్చి, కీర్తనలు చేస్తూ, హారతులు పట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.