చింతలపూడి, సెప్టెంబర్ 11:
స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో స్పెషాలిటీ వైద్యుల రాకకు మార్గం సుగమం చేస్తూ, ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఈ సందర్భంగా చింతలపూడి కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏమన్నారంటే:
చింతలపూడి వంటి మారుమూల ప్రాంతాలకు వైద్యుల కొరతను తీర్చడానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
చాలాకాలంగా భర్తీ కానీ వైద్యుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి అధిక వేతనం చెల్లించే విధంగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి జాబితాలో చేర్చారు.
దాంతో వైద్యులు రాకకు మార్గం సులభతరం కానుంది అంతేకాకుండా ఇచ్చే మందులు ఇతర సౌకర్యాలు, రాయితీ లు లభించనున్నాయి.

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి గిరిజన ప్రాంత ఆసుపత్రిగా గుర్తింపు
చింతలపూడి, సెప్టెంబర్ 11: స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో స్పెషాలిటీ వైద్యుల రాకకు మార్గం సుగమం చేస్తూ, ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా చింతలపూడి కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏమన్నారంటే: చింతలపూడి వంటి మారుమూల ప్రాంతాలకు వైద్యుల కొరతను తీర్చడానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలాకాలంగా భర్తీ కానీ వైద్యుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి అధిక వేతనం చెల్లించే విధంగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి జాబితాలో చేర్చారు. దాంతో వైద్యులు రాకకు మార్గం సులభతరం కానుంది అంతేకాకుండా ఇచ్చే మందులు ఇతర సౌకర్యాలు, రాయితీ లు లభించనున్నాయి.

