అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) :
గోదావరి బేసిన్ పరిధిలో ఓఎన్జిసి. గెయిల్. రిలయన్స్ చమురు సంస్థలు కోనసీమ ప్రాంతంలో వేలాది కోట్లు విలువగల నిక్షేపాలను వేలాది కోట్లు విలువగల నిక్షేపాలను తరలించకపోతున్నారని ఎమ్మెల్సీ కుడిపుడు సూర్యనారాయణరావు అన్నారు. ఆయన కార్యాలయంలో అమలాపురంలో మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ
ఆయన కార్యాలయంలో మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ1989 లో నూతన గ్యాస్ పాలసీ అమల్లోకి వచ్చిందని అన్నారు ఎమ్మెల్సీ కుడిపూడి అన్నారు.అయినప్పటికీ కోనసీమ ప్రాంతంలో నిక్షేపాలను తరలించకపోతున్న రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని అన్నారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి చమురు సంస్థలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల నిధులు విడుదల కావడం లేదని అన్నారు.2016 సంవత్సరంలో అనకాపల్లి జిల్లా పంగిలి గ్రామంలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ. ఆనాటి పాలకుల నిర్లక్ష్యం యూనివర్సిటీ నిర్మాణం కారణంగా ఉత్తర ప్రదేశ్ తరలిపోయిందని అన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ చంద్ర చూడ్ ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తుల కమిటీ నిక్షేపాల తవ్వకాల ప్రాంతానికి రాయల్టీ చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కాదని పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ బీసీ సెల్ మట్టపర్తి నాగేంద్ర. టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు ముంగర ప్రసాద్. లీగల్ సెల్ నాయకులు కుడుపూడి త్రినాథ్. దండుమేను రూపేష్. బాబి గాబ్రియల్ పాల్గొన్నారు.

చమురు సంస్థల ద్వారా నిరుద్యోగ భృతి ఇవ్వాలి… ఎమ్మెల్సీ కుడిపూడి డిమాండ్
అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : గోదావరి బేసిన్ పరిధిలో ఓఎన్జిసి. గెయిల్. రిలయన్స్ చమురు సంస్థలు కోనసీమ ప్రాంతంలో వేలాది కోట్లు విలువగల నిక్షేపాలను వేలాది కోట్లు విలువగల నిక్షేపాలను తరలించకపోతున్నారని ఎమ్మెల్సీ కుడిపుడు సూర్యనారాయణరావు అన్నారు. ఆయన కార్యాలయంలో అమలాపురంలో మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ఆయన కార్యాలయంలో మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ1989 లో నూతన గ్యాస్ పాలసీ అమల్లోకి వచ్చిందని అన్నారు ఎమ్మెల్సీ కుడిపూడి అన్నారు.అయినప్పటికీ కోనసీమ ప్రాంతంలో నిక్షేపాలను తరలించకపోతున్న రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని అన్నారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి చమురు సంస్థలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల నిధులు విడుదల కావడం లేదని అన్నారు.2016 సంవత్సరంలో అనకాపల్లి జిల్లా పంగిలి గ్రామంలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ. ఆనాటి పాలకుల నిర్లక్ష్యం యూనివర్సిటీ నిర్మాణం కారణంగా ఉత్తర ప్రదేశ్ తరలిపోయిందని అన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ చంద్ర చూడ్ ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తుల కమిటీ నిక్షేపాల తవ్వకాల ప్రాంతానికి రాయల్టీ చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కాదని పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ బీసీ సెల్ మట్టపర్తి నాగేంద్ర. టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు ముంగర ప్రసాద్. లీగల్ సెల్ నాయకులు కుడుపూడి త్రినాథ్. దండుమేను రూపేష్. బాబి గాబ్రియల్ పాల్గొన్నారు.

