Thursday, 5 February 2026
  • Home  
  • చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ
- జాతీయ అంతర్జాతీయ

చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడి ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర – ఇస్రో చైర్మన్ నారాయణన్ వయోమిత్ర అనే రోబోను పంపుతాం – ఇస్రో చైర్మన్ గగన్‌యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయి,రాకెట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నాం -ఇస్రో చైర్మన్ నారాయణన్

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @
చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడి

ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర – ఇస్రో చైర్మన్ నారాయణన్

వయోమిత్ర అనే రోబోను పంపుతాం – ఇస్రో చైర్మన్

గగన్‌యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయి,రాకెట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నాం -ఇస్రో చైర్మన్ నారాయణన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.