రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని అత్యంత వైభవంగా నందలూరులో ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ మరియు గంటా గోపి వారి ఆధ్వర్యంలో 300 మందికి పైగా స్థానికులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి మరియు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, రెడ్డయ్య ఉప్పు శెట్టి, వెంకటసుబ్బయ్య బుశెట్టి, మోడపోతుల రాము, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, గంధం గంగాధర్, వెంకటయ్య, సుబ్బ నరసయ్య, తాటి సుబ్బరాయుడు, నారప శెట్టి శివ,, గాడిదల రాజా, దాసరి మోహన్, కృష్ణ కుమార్ గండికోట, రెడ్డయ్య నీలపల్లి, కన్నా, ధన, ప్రసాద్ ఉప్పుశెట్టి, హరికృష్ణ ఉప్పు శెట్టి, పవన్, పవన్ కళ్యాణ్, మనీ తదితరులు పాల్గొన్నారు,

ఘనంగా రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు
రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని అత్యంత వైభవంగా నందలూరులో ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ మరియు గంటా గోపి వారి ఆధ్వర్యంలో 300 మందికి పైగా స్థానికులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి మరియు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, రెడ్డయ్య ఉప్పు శెట్టి, వెంకటసుబ్బయ్య బుశెట్టి, మోడపోతుల రాము, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, గంధం గంగాధర్, వెంకటయ్య, సుబ్బ నరసయ్య, తాటి సుబ్బరాయుడు, నారప శెట్టి శివ,, గాడిదల రాజా, దాసరి మోహన్, కృష్ణ కుమార్ గండికోట, రెడ్డయ్య నీలపల్లి, కన్నా, ధన, ప్రసాద్ ఉప్పుశెట్టి, హరికృష్ణ ఉప్పు శెట్టి, పవన్, పవన్ కళ్యాణ్, మనీ తదితరులు పాల్గొన్నారు,

