రెబ్బెన మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, జిల్లా నాయకులు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, గోలెం తిరుపతి, బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు మల్రాజ్ రాంబాబు, బీజేఎమ్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, బీజేపీ మండల నాయకులు మండల మధుకర్, పందిర్ల కనకయ్య, ముంజల వెంకన్న గౌడ్, శ్రీనివాస్, అనిల్, ఆవునూరి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


