కనిగిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం
నియోజకవర్గ ఇన్చార్జి దిద్దాల నారాయణ యాదవ్|
చిన్న కుమార్తె దద్దాల నిషిత పుట్టిన రోజు వేడుకలు’
ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు,
కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు,
కార్యకర్తలు దిద్దాల నిషిత నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని దీవించారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని
దద్దాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 8 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కనిగిరి
మండలం గురువాజీపేట, విశ్వనాథపురం గ్రామాలకు చెందిన కుమ్మరికుంట కొండయ్య, ఎండ్లూరి
నవమ్మ, పీసీపల్లి మండలం చింతలపాలెం, పిల్లివారిపల్లి గ్రామాలకు చెందిన మాగులూరి ప్రతాప్,
సిద్ధమూర్తి చిన్న తిరుపాలు రెడ్డి, పామూరు మండలం చిలంకూరు, పామూరు టౌన్ కు చెందిన
గంధం ప్రేమ్ కుమార్, వంకదారి మనోజ్ కుమార్, వెలిగండ్ల మండలం పాపాయిపల్లి గ్రామానికి
చెందిన నాగం చిన్న అంజయ్య, సీఎసపురం మండలం డీజీపేటకు చెందిన ఆలూరి చిన్న కొండయ్యలు
లబ్దిదారులుగా నిలిచారు. పార్టీనాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాల
ద్వారా ప్రజలకు తోడుగా నిలుస్తూ మానవత్వానికి ప్రతీకగా ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్
కొనసాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్,
జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఓకేరెడ్డి, మున్సి పల్ వైస్ చైర్మన్ వులి శాంతి, భువనగిరి వెంకటయ్య,
మితికాల గురవయ్య, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి,
రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్, రామనబోయిన శ్రీనివాసులు, తడికమల్ల
వెంకటేశ్వర్లు, దరిశి వెంకటసుబ్రహ్మణ్యం, సిరుపగోవర్ధన్రెడ్డి, గుజ్జుల వెంకటరెడ్డి, తాతపూడి సురేష్,
తాతపూడి నాని, మితికాల వెంకట్, ఈర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దద్దాల నిషితా పుట్టినరోజు వేడుకలు
కనిగిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి దిద్దాల నారాయణ యాదవ్| చిన్న కుమార్తె దద్దాల నిషిత పుట్టిన రోజు వేడుకలు’ ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు దిద్దాల నిషిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని దీవించారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని దద్దాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 8 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కనిగిరి మండలం గురువాజీపేట, విశ్వనాథపురం గ్రామాలకు చెందిన కుమ్మరికుంట కొండయ్య, ఎండ్లూరి నవమ్మ, పీసీపల్లి మండలం చింతలపాలెం, పిల్లివారిపల్లి గ్రామాలకు చెందిన మాగులూరి ప్రతాప్, సిద్ధమూర్తి చిన్న తిరుపాలు రెడ్డి, పామూరు మండలం చిలంకూరు, పామూరు టౌన్ కు చెందిన గంధం ప్రేమ్ కుమార్, వంకదారి మనోజ్ కుమార్, వెలిగండ్ల మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన నాగం చిన్న అంజయ్య, సీఎసపురం మండలం డీజీపేటకు చెందిన ఆలూరి చిన్న కొండయ్యలు లబ్దిదారులుగా నిలిచారు. పార్టీనాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు తోడుగా నిలుస్తూ మానవత్వానికి ప్రతీకగా ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ కొనసాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఓకేరెడ్డి, మున్సి పల్ వైస్ చైర్మన్ వులి శాంతి, భువనగిరి వెంకటయ్య, మితికాల గురవయ్య, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్, రామనబోయిన శ్రీనివాసులు, తడికమల్ల వెంకటేశ్వర్లు, దరిశి వెంకటసుబ్రహ్మణ్యం, సిరుపగోవర్ధన్రెడ్డి, గుజ్జుల వెంకటరెడ్డి, తాతపూడి సురేష్, తాతపూడి నాని, మితికాల వెంకట్, ఈర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

