పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్)
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యాసంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్ మీట్ సోమవారం స్థానిక
భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగినది ఈ మీట్ కి
ముఖ్య అతిథిగా యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొని మెడికల్ సీటు సాధించిన విద్యార్ధులకు జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం ఈగ భరణి, రాయల సతీష్, ఈగ లక్ష్మి, రాయల ఈశ్వరీ మరియు అకాడమీ సిబ్బంది విద్యార్థిని, విద్యార్దూ లు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్. మీట్
పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యాసంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్ మీట్ సోమవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగినది ఈ మీట్ కి ముఖ్య అతిథిగా యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొని మెడికల్ సీటు సాధించిన విద్యార్ధులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం ఈగ భరణి, రాయల సతీష్, ఈగ లక్ష్మి, రాయల ఈశ్వరీ మరియు అకాడమీ సిబ్బంది విద్యార్థిని, విద్యార్దూ లు పాల్గొన్నారు

