உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஜனகாம்

​ఘనంగా జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
​ఘనంగా జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • ​హైదరాబాద్: జనగామ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఇబ్రం శేఖర్ గారు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జలగం ప్రవీణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
  • పార్టీ బలోపేతానికి, జిల్లాలో బహుజన రాజ్యాధికార సాధన కోసం ప్రవీణ్ గారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు.

​హైదరాబాద్: జనగామ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఇబ్రం శేఖర్ గారు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జలగం ప్రవీణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, జిల్లాలో బహుజన రాజ్యాధికార సాధన కోసం ప్రవీణ్ గారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజా సేవలో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *